"ది రోషన్స్‌" డాక్యుమెంటరీ రిలీజ్ అప్డేట్..! 4 d ago

featured-image

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబం పై "ది రోషన్స్" టైటిల్ తో డాక్యుమెంటరీ రానున్న విషయం తెలిసిందే. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంటరీ ని 2025 జనవరి17న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ కి హృతిక్ రోషన్ కుటుంబం ఎంత సేవ చేసిందో ఈ డాక్యుమెంటరీ లో చూడబోతున్నారు అని నెట్ ఫ్లిక్స్ వారు పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD